బీహార్‌కు కొత్త ‘సామ్రాట్’!
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రెండు దశాబ్దాల ప్రస్థానం వచ్చే వారం ముగియనుంది. ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ 14న ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశం ఉన్నది.
పాట్నా : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రెండు దశాబ్దాల ప్రస్థానం వచ్చే వారం ముగియనుంది. ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ 14న ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశం ఉన్నది.
అదే రోజు ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి వరించే అవకాశం ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. నాయకత్వ మార్పు గురించి చర్చించేందుకు పార్టీ హైకమాండ్‌ను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

