సౌరశక్తితో యవ్వనం!
వృద్ధాప్యాన్ని సౌరశక్తితో నెమ్మదింపజేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుమార్పిడి చేసిన మైటోకాండ్రియా.. సౌరశక్తిని రసాయనిక శక్తిలా మార్చి కణాలు ఎక్కువ కాలం మనుగడ సాగించేలా చేయగలదని గుర్తించారు.
న్యూఢిల్లీ, జనవరి 4: వృద్ధాప్యాన్ని సౌరశక్తితో నెమ్మదింపజేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుమార్పిడి చేసిన మైటోకాండ్రియా.. సౌరశక్తిని రసాయనిక శక్తిలా మార్చి కణాలు ఎక్కువ కాలం మనుగడ సాగించేలా చేయగలదని గుర్తించారు. ఏలిక పాములపై చేసిన ఈ పరీక్షలో పరిశోధకులు విజయం సాధించారు. వయసుతోపాటు వచ్చే వ్యాధులకు కొత్త చికిత్సా విధానాలను కనుగొనేందుకు, వయసును తగ్గించేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

