రోడ్డుపై భారీ కొండచిలువ.. కాపాడిన స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బంది

భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న రోడ్డుపై ఉన్న భారీ కొండచిలువను స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బంది కాపాడారు. ఒడిశాలోని జాజ్పూర్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న రహదారి సమీపంలో ఇండియన్ రాక్ కొండచిలువ కనిపించినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు ప్రమోద్ తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కొండచిలువను పట్టుకుని రక్షించానని, అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన చెప్పారు. కాగా, పట్టుకొన్న ఈ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

