Narayanan Vaghul | ప్రముఖ బ్యాంకర్ నారాయణ్ వఘుల్ కన్నుమూత
Narayanan Vaghul | ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించిన వఘుల్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.
Narayanan Vaghul : ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించిన వఘుల్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.
1981లో అతి చిన్న వయసులో (44) బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 1985లో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, సీఈఓగా పనిచేసిన నారాయణ్.. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 2009 వరకు సంస్థకు సేవలు అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Banker
- Died
- Ilness
- Narayanan Vaghul
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

