Home
National
No Political Interference In Appointing Election Commissioners Former Supreme Court Justice Abhay Oka
‘ఈసీల నియామకంలో రాజకీయ జోక్యం ఉండొద్దు’
ఎన్నికల కమిషనర్ల నియామకంలో రాజకీయ ఆధిపత్యం, జోక్యం ఉండొద్దని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా అన్నారు. సోమవారం థాణెలో జరిగిన ‘భావప్రకటనా స్వేచ్ఛ-మనం’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థల మీద రాజకీయ నాయకుల పెత్తనాలు ఉండొద్దని, ప్రజలకు ఆయా సంస్థలపై ఉన్న నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
ముంబై : ఎన్నికల కమిషనర్ల నియామకంలో రాజకీయ ఆధిపత్యం, జోక్యం ఉండొద్దని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా అన్నారు. సోమవారం థాణెలో జరిగిన ‘భావప్రకటనా స్వేచ్ఛ-మనం’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థల మీద రాజకీయ నాయకుల పెత్తనాలు ఉండొద్దని, ప్రజలకు ఆయా సంస్థలపై ఉన్న నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రాజకీయ జోక్యం ఎన్నికల నిర్వహణనే ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని చెప్పారు. అందుకే ఎన్నికల కమిషనర్ల నియామకానికి రాజకీయ జోక్యం ఉండకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగిస్తే ఆ తర్వాత పరిస్థితులు చక్కబడుతాయనేది ప్రశ్నార్థకమే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

