Memes on Nitish | బీజేపీతో జట్టుకు చెల్లుచీటి.. నితీశ్‌పై మీమ్స్
Memes on Nitish | బీహార్‌లో ఎన్డీఏ కూటమికి రాంరాం చెప్పిన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌పై ట్విట్టర్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
Memes on Nitish | బీజేపీతో సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాం రాం చెప్పేశారు. బీహార్ సీఎంగా రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సారధ్యంలోని మహాఘట్బంధన్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనిపై నెటిజన్లు, ట్విట్టర్లో ఫన్నీ జోక్స్‌తో మీమ్స్ వదులుతున్నారు. బీహార్ పాలిటిక్స్ (Bihar Politics), నితీశ్‌కుమార్ (Nitish Kumar) పేరిట హ్యాష్‌ట్యాగ్‌లతో మీమ్స్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మీమ్స్, ఫన్నీ జోక్స్ వైరల్ అయ్యాయి. తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యామస్ డైలాగ్‌లు జోడించారు. ట్విట్టర్ హ్యాండిల్‌పై వెలుగు చూసిన మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..!
Lord Nitish🙇#BiharPolitics#NitishKumar pic.twitter.com/fwkfCEZI05
— Mohit Singh (@kunwarmohit01) August 9, 2022
#BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar
Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5
— Govind Sharma (@rishu_1809) August 8, 2022
Meanwhile Nitish Kumar to Modi & Shah.#BiharPolitics pic.twitter.com/c7Vu6iWkt7
— Baba MaChuvera 💫 Parody of Parody (@indian_armada) August 9, 2022
#BiharPolitics#NitishKumar right now- pic.twitter.com/4NhUJqiLlK
— Archit Gupta (@architreports) August 9, 2022
Picture of the day #BiharPolitics pic.twitter.com/DU5mAVgFUM
— Ashok Basoya 🇮🇳 (@ashokbasoya) August 9, 2022
#BiharPolitics #Bihar #BiharPoliticalCrisis
JDU-BJP allience broken.
Le ED, IT, NIA be like😂:- pic.twitter.com/XiMCSYgxx9— Tweet Sarcastic (@tweetsarcasti_c) August 9, 2022
https://twitter.com/Stormtweets_/status/1556914532093927424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1556914532093927424%7Ctwgr%5Ec91f9bda8abb8e83251d9934d52e97c62b020504%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-11642010564066725376.ampproject.net%2F2207221643000%2Fframe.html
Nitish Kumar to BJP #BiharPolitics pic.twitter.com/0x3CndQ4vA
— The Mechanic (@dhritisingh1) August 9, 2022
బీజేపీతో పొత్తుకు చెల్లుచీటి ఇచ్చి, సీఎంగా రాజీనామా చేసిన తర్వాత ఏడు పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని గవర్నర్‌ను కోరారు. రబ్రీదేవి నివాసంలో జరిగిన సమావేశంలో ఆర్జేడీ సారధ్యంలోని కూటమి పక్షాలు.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు నిర్ణయాధికారం కట్టబెట్టాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

