Tamil Nadu | 2.36 లక్షలు పలికిన 9 నిమ్మకాయలు.. ఆ నమ్మకంతోనే!
తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆలయంలో ఏటా ఉత్తిరమ్ పండుగ నిర్వహిస్తారు.
- వంధ్యత్వం పోతుందని నమ్మకం
Tamil Nadu | విల్లుపురం, మార్చి 28: తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆలయంలో ఏటా ఉత్తిరమ్ పండుగ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం నిరీక్షిస్తున్న జంటలు పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి నిమ్మకాయలను కొంటుంటారు. 9 రోజుల పాటు అమ్మవారి బల్లానికి గుచ్చిన నిమ్మకాయలను వేలం వేస్తారు. అందులో మొదటి రోజు వేలం వేసే నిమ్మకాయలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

