Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు: సుప్రీంకోర్టు
Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా డైవర్స్ తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. ఓ కేసు ట్రాన్స్ఫర్ పిటీషన్‌పై స్పందిస్తూ ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆ కేసులో పరిష్కారం కోసం కోర్టు మధ్యవర్తిత్వాన్ని సూచించింది.
న్యూఢిల్లీ: ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్న జంటల్లోనే.. ఎక్కువ శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ బీఆర్ గవాయి, సంజయ్ కారల్‌తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్పర్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టుకు తెలిపారు. ఆ సందర్భంలో జస్టిస్ గవాయి స్పందిస్తూ.. ఎక్కువ శాతం డైవర్స్ కేసులన్నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నవారి నుంచే వస్తున్నాయని అన్నారు. అయితే ఆ కేసులో మధ్యవర్తిత్వాన్ని కోర్టు సూచించింది. కానీ దాన్ని భర్త వ్యతిరేకించారు. ఇలాంటి సందర్భంలో ఇటీవల వచ్చిన ఓ తీర్పును ఆధారంగా చేసుకుని, భర్త ఆమోదం లేకుండానే ఆ జంటకు విడాకులు ఇవ్వవచ్చు అని కోర్టు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

