Ghaziabad | కారు రూఫ్‌పై కూర్చొని మందు కొడుతూ ఊరంతా తిరిగిన యువకులు.. పోలీసులు ఏం చేశారంటే
ఇద్దరు యువకులు.. అందరిలా ఉంటే తమ ప్రత్యేకత ఏమిటి అనుకున్నారో ఏమో. రాత్రిపూట మరో స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు. కారు రూఫ్‌పై (Roof) కూర్చుని మంచిగా ముచ్చట్లుపెడుతూ మందు కొడుతూ (Drinking).. ఊరంతా తిరిగారు.
లక్నో: ఇద్దరు యువకులు.. అందరిలా ఉంటే తమ ప్రత్యేకత ఏమిటి అనుకున్నారో ఏమో. రాత్రిపూట మరో స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు. కారు రూఫ్‌పై (Roof) కూర్చుని మంచిగా ముచ్చట్లుపెడుతూ మందు కొడుతూ (Drinking).. ఊరంతా తిరిగారు. మరి వెనుకొచ్చే వాహనదారులు ఊర్కుంటారా.. జేబులో ఫోన్‌తీసి వారి ఘనకార్యాన్ని షూట్‌చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో విషయం పోలీసుల వద్దకు చేరింది.

రంగంలోకి దిగిన మామలు.. ఆ ముగ్గురు యువకులను అరెస్టుచేశారు. వారు ప్రయాణించిన కారును సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకుగాను నిందితులు ముగ్గురికి రూ.10 వేల చొప్పున ఫైన్ వేశారు. ఇదంతా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) జరిగింది. ఇదే విషయాన్ని ఘజియాబాద్ డీసీపీ తమ సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు.
ऑन रोड कार से स्टंट करते हुए वीडियो हुआ वायरल
ये RDC #गाजियाबाद का वो पॉश इलाका
जहां बड़े बड़े साहबों के मकान है ।लोगो में इतना डर है की , लगातार कार्यवाहियां भी बेअसर है ।@ghaziabadpolice
🙏🇮🇳✍️🙏 pic.twitter.com/ndpU92eXpE— Akash Kumar choudhary. (@Akashkchoudhary) July 29, 2023
आज सोशल मीडिया के माध्यम से थाना क्षेत्र कविनगर से सम्बन्धित एक वायरल वीडियो प्राप्त हुआ जिसमे कुछ युवक चलती गाडी मे ड्रिंक कर रहे है व यातायात को बाधित कर रहे है । 03 युवक को गिरफ्तार कर वाहन को सीज किया गया है तथा उक्त वाहन का 10,000 रु0 का चालान किया गया है। बाइट- एसीपी कविनगर pic.twitter.com/T6V9GCufFQ
— DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) July 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drinking
- Ghaziabad
- Moving Car
- Roof
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

