MK Muneer: తాలిబన్లపై ఎఫ్బీలో పోస్టు.. కేరళ ఎమ్మెల్యేకు బెదిరింపు

తిరువనంతపురం: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలను ఖండిస్తూ కేరళ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంకే మునీర్ ( MK Muneer ) ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే ఆ కామెంట్‌ను తక్షణమే డిలీట్ చేయాలని ఆ ఎమ్మెల్యేకు వార్నింగ్ లేఖ వచ్చింది. ఒకవేళ ఆ పోస్టును డిలీట్ చేయకుంటే.. జోసొఫ్ సర్ మాదిరిగానే శిక్ష ఉంటుందని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కేరళలో పీఎఫ్ఐ కార్యకర్తలు.. జోసొఫ్ అనే టీచర్ చేతిని నరికేశారు. అయితే తాలిబన్లపై చేసిన కామెంట్‌కు తాను కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే మునీర్ తెలిపారు. తాలిబన్లను విమర్శిస్తూ ఆగస్టు 17వ తేదీన ఫేస్బుక్లో ఎమ్మెల్యే పోస్టు పెట్టారు. మానవహక్కులను తాలిబన్లు గౌరవించడం లేదని ఆ పోస్టులో ఆయన ఆరోపించారు. బెదిరింపు లేఖకు సంబంధించి ఎమ్మెల్యే మునీర్ ఫిర్యాదు చేశారు. సీఎం, డీజేపీలకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఎమ్మెల్యే మునీర్ పోస్టుపై ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా నడుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

