జేఈఈ మెయిన్ కీ విడుదల.. అభ్యంతరాలకు 8 వరకు చాన్స్!
జేఈఈ-మెయిన్ | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో చేరడానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రైమరీ ఆన్సర్స్ కీ విడుదలైంది.

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీఈ /బీటెక్ కోర్సులో చేరడానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రైమరీ ఆన్సర్స్ కీ విడుదలైంది. నాలుగో విడత జేఈఈ మెయిన్ కీ, ప్రశ్నా పత్రాలు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు https://jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది.
ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం పది గంటల వరకు వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చునని తెలిపింది. విద్యార్థులు తమ అభ్యంతరాలు తెలపడానికి ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

