నేడు ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం
ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం తిరుమలలో వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా అర్ధరాత్రి 11.51 గంటలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
తిరుమల: ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం తిరుమలలో వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా అర్ధరాత్రి 11.51 గంటలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సేవల కొనసాగింపు కోసం, తర్వాతి తరం నావిగేషన్ సిస్టం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న ఎల్5, ఎస్ సిగ్నళ్లతో పాటు అదనంగా ఎల్1 సిగ్నల్ సేవలను అందిస్తుంది. భారత్ భౌగోళిక పరిధితో పాటు, సరిహద్దుల అవతల 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సిస్టమ్ కవర్ చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

