Home
National
Isro Isro Gears Up For Another Crucial Mission Gslv F18 Set To Blast Off Into The Skies On Friday Night
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసేదిశగా ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. దేశీయ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ (Sattelite Navigation System) నావిక్ (Navik) కు అదనపు సామర్థ్యాన్ని అందించే ఎన్వీఎస్-03 (SLV-03) ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసేదిశగా ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. దేశీయ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ (Sattelite Navigation System) నావిక్ (Navik) కు అదనపు సామర్థ్యాన్ని అందించే ఎన్వీఎస్-03 (SLV-03) ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఈ నెల 30న అంటే శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇవాళ రాత్రికి ప్రారంభం కానుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

