ఐఆర్సీటీసీ తేజస్ రైళ్లు పునరుద్ధరణ

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ, ప్రైవేటుగా నిర్వహిస్తున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. అహ్మదాబాద్-ముంబై, లక్నో-న్యూఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు శనివారం నుంచి నడుస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది. కాగా, ప్రైవేట్‌గా నిర్వహించే ఈ రెండు తేజస్ రైళ్లను కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నాలుగు నెలల కిందట రద్దు చేశారు. 2019 అక్టోబర్‌లో ప్రారంభించిన న్యూఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆరు గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. అహ్మదాబాద్-ముంబై తేజస్‌ను 2020 జనవరిలో ప్రవేశపెట్టారు. ఈ రెండు రైళ్లు వారంలో నాలుగు రోజులు (సోమవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) నడుస్తాయి.
రైల్వే ప్రయాణికులకు మరింతగా సౌకర్యాలు, క్వాలిటీ ఫుడ్ కోసం ఐఆర్సీటీసీ ప్రైవేటుగా నడుపుతున్న తేజస్ రైళ్లలో ఐదు ఏండ్లు దాటిన పిల్లలకు కూడా పూర్తి టికెట్ చార్జీ వసూలు చేయడంతోపాటు సీటును కేటాయిస్తారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ చార్జీ డైనమిక్ విధానంలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బస్సు, టాక్సీ, రైలు, విమాన ఛార్జీలపై ఇది ఆధారపడి ఉంటుంది. టికెట్ల బుకింగ్‌లో తత్కాల్ కోటా లేదా ప్రీమియం తత్కాల్ కోటా ఉండవు. కేవలం సాధారణ కోటా, విదేశీ పర్యాటక కోటా మాత్రమే ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

