సముద్ర జలాలతో హైడ్రోజన్ ఉత్పత్తి
సముద్ర జలాలతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్‌కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని వారు తెలిపారు. అధ్యయన ఫలితాలను ఏసీఎస్ ఐప్లెడ్ ఎనర్జీ మెటీరియల్ జర్నల్‌లో ప్రచురించారు.
చెన్నై: సముద్ర జలాలతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్‌కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని వారు తెలిపారు. అధ్యయన ఫలితాలను ఏసీఎస్ ఐప్లెడ్ ఎనర్జీ మెటీరియల్ జర్నల్‌లో ప్రచురించారు. సౌర విద్యుత్తుతో ఈ టెక్నాలజీ పని చేస్తుంది. పరిశోధనలో భాగంగా సెల్యులోజ్ ఆధారిత సపరేటర్ కలిగి ఉన్న ఎలక్ట్రోలైజర్‌ను పరిశోధకులు ఉపయోగించారు. 391 చ.సె.మీ ఎలక్ట్రోలైజర్‌ను వినియోగించి గంటకు ఒక లీటర్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

