Priyanka Tibrewal: రేపే నేను నామినేషన్ వేస్తున్నా: ప్రియాంకా టిబ్రివాల్
Priyanka Tibrewal: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాలు భవానీపూర్, షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాలు భవానీపూర్, షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, మమతాబెనర్జి స్వయంగా బరిలో దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ మమతాబెనర్జిపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ ( Priyanka Tibrewal ) బరిలో దిగుతున్నారు.
మమతాబెనర్జి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, ప్రియాంకా టిబ్రివాల్ రేపు (సోమవారం) రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపింది. నేను రేపు నామినేషన్ వేస్తున్నా. పశ్చిమబెంగాల్ ప్రజలకు జీవించే హక్కు ఉన్నది. ఆ హక్కును మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాలరాస్తున్నది. నేను ఈ ఎన్నికల్లో గెలిచి బెంగాల్ ప్రజల తరఫున పోరాడుతా అని ప్రియాంకా టిబ్రివాల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

