సీఎం మార్పుపై యెడియూరప్ప కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పుపై సీఎం బీఎస్ యెడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు గురించి తనకేమీ తెలియదన్న ఆయన మీరే చెప్పాలంటూ వీడియాతో అన్నారు. శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన యెడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఆయనను మీడియా ప్రశ్నించగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని తాను కోరినట్లు చెప్పారు.
మరోవైపు సీఎం యెడియూరప్పపై కర్ణాటక బీజేపీలో అసమ్మతి పెరుగుతున్నది. ఆయనను మార్చాలంటూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం యెడియూరప్ప శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

