Home
National
Helicopter An Indian Army Cheetah Helicopter Made A Precautionary Landing Due To Some Technical Issue In Fields
Helicopter | ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. అత్యవసరంగా పొలాల్లో లాండింగ్
Helicopter | భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్‌ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్బనీ తాలూకా హతాల్ గ్రామ శివార్లలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.
Helicopter: భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్‌ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్బనీ తాలూకా హతాల్ గ్రామ శివార్లలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.
అనంతరం నిపుణుల టీమ్ ఘటనా ప్రాంతానికి వెళ్లి హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిందని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత చాపర్ ఘటనా ప్రాంతం నుంచి బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

