Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Harsh Gujral: కమేడియన్ హర్ష్ గుజ్రాల్ తన జోకులతో అందర్నీ నవ్విస్తుంటాడు. అయితే ఇటీవల అతను వేసిన పంచ్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తెగ నవ్వేశారు. సీఎం యోగి చేతుల మీదుగా యూత్ ఐకాన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అవార్డును ఇటీవల హర్ష్ గుజ్రాల్ అందుకున్నారు.
లక్నో: కమేడియన్ హర్ష్ గుజ్రాల్(Harsh Gujral) తన జోకులతో అందర్నీ నవ్విస్తుంటాడు. అయితే ఇటీవల అతను వేసిన పంచ్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తెగ నవ్వేశారు. సీఎం యోగి చేతుల మీదుగా యూత్ ఐకాన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అవార్డును ఇటీవల హర్ష్ గుజ్రాల్ అందుకున్నారు. ఆ అవార్డు ఫంక్షన్లో గుజ్రాల్ ఓ జోకు వినిపించారు. షో చేసేందుకు గతంలో ఎక్కడకు వెళ్లినా యూపీ క్రైం గురించి మాట్లాడేవారన్నారు. లక్నోలో అరటిపండ్లు అమ్మే వ్యక్తితో మాట్లాడిన అంశం గురించి హర్ష్ గుజ్రాల్ తెలిపాడు. రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయని అంటూ ఆ అరటిపండ్ల వ్యక్తిగా అడిగానని, అవును తగ్గినట్లు ఆ వ్యక్తి చెప్పినట్లు గుజ్రాల్ తెలిపాడు. గతంలో తాను నేరాలు చేసేవాడినని, ఇప్పుడు అరటిపండ్లు అమ్ముకుంటున్నట్లు చిరువ్యాపారి చెప్పినట్లు గుజ్రాల్ జోకేశాడు. ఆ జోకుతో ఆహ్వానితులతో పాటు అవార్డును అందజేసిన సీఎం యోగి కూడా మనసారా నవ్వుకున్నారు. ఆ వీడియో ఇదే.
#WATCH : HARSH GUJRAL’S JOKE ON UP CRIME MAKES CM YOGI BURST INTO LAUGHTER
A resurfaced video of comedian Harsh Gujral is winning attention online after his hilarious anecdote about crime in Uttar Pradesh left Chief Minister Yogi Adityanath amused.
Recalling an incident in Lucknow, Gujral said he asked a banana seller whether crime had declined in the state. The seller’s alleged reply?
“I’m a criminal myself, but I’m not selling bananas!”
The punchline drew laughter at the UP Creators Summit & Awards 2026, where Gujral also thanked the organisers for his award.
— upuknews (@upuknews1) October 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
Health tips | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లో ఆ పార్టును అస్సలు తినొద్దు తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

