HomeNationalGroup Captain Shaliza Dhami Becomes First Woman Officer To Command Iaf Combat Unit
ఇదీ! షాలిజా ఖలేజా
భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్న షాలిజా ధామి చరిత్ర సృష్టించారు. పశ్చిమ సెక్టార్లోని ‘ఫ్రెంట్లైన్ కంబాట్ యూనిట్'ను నడిపించే అధికారాన్ని ఆమెకు అప్పగించారు. ఓ మహిళా ఆఫీసర్ ఈ హోదాలో నియమితులు కావడం ఇదే తొలిసారి.
భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్న షాలిజా ధామి చరిత్ర సృష్టించారు. పశ్చిమ సెక్టార్లోని ‘ఫ్రెంట్లైన్ కంబాట్ యూనిట్’ను నడిపించే అధికారాన్ని ఆమెకు అప్పగించారు. ఓ మహిళా ఆఫీసర్ ఈ హోదాలో నియమితులు కావడం ఇదే తొలిసారి.