స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షలో హైటెక్ కాపీయింగ్ గుట్టును యూపీలోని నోయిడా అధికారులు రట్టు చేశారు.
- రూ.4 లక్షలిస్తే పాస్ చేయిస్తామని హామీ
నోయిడా, మే 23: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షలో హైటెక్ కాపీయింగ్ గుట్టును యూపీలోని నోయిడా అధికారులు రట్టు చేశారు. తమకు నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తే.. ఎస్ఎస్సీ ఉద్యోగాల పరీక్షలో తప్పక పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి అధునాతన పద్ధతులతో పరీక్ష పేపర్‌ను హ్యాకింగ్ చేసిన ముఠాను అధికారులు పట్టుకున్నారు.
గ్రేటర్ నోయిడాలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఈ ముఠా ప్రధాన సూత్రధారి సహా ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.50 లక్షలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, పరీక్షకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులు అవలంబిస్తూ పరీక్ష జరుగుతున్నప్పుడు అభ్యర్థులకు జవాబులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.దాని కోసం సర్వర్‌ను కూడా హ్యాక్ చేసి ప్రశ్నపత్రం సంపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

