Raman Magsaysay Award | ఆసియా నోబెల్ రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి.. కారణమేంటంటే?
రామన్ మెగసెసేను ఆసియా నోబెల్‌గా పిలుస్తారు. 1957లో స్థాపించిన రామన్ మెగసెసే అవార్డు ఆసియా అత్యున్నత పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇంత గొప్ప పురస్కారం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది.

రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడు. ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే ఆయన పేరుతో ఉన్న అవార్డును స్వీకరించడంలేదని కేకే శైలజ వెల్లడించారు. ఇదొక ఎన్జీవో ఇస్తున్నదని, ఇంతవరకూ రాజకీయ నాయకులెవరికీ ఇవ్వలేదని శైలజ తెలిపారు. ఈ పురస్కారంపై వ్యక్తిగతంగా తనకు ఆసక్తి లేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన కేకే శైలజ.. ఆ పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాతే ఈ అవార్డును తిరస్కరించారు. నిపా వైరస్, కొవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న కాలంలో కేకే శైలజ.. కేరళ ఆరోగ్య మంత్రిగా చేసిన సేవలకుగానూ 64వ మెగసెసే అవార్డుకు ఆమె పేరును పరిగణనలోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు