Home
National
Five Naxals Killed In An Encounter In Chatra Two Of Them Were Carrying Rewards Of Rs 25 Lakhs Each
Naxals killed: జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ మృతి
Naxals killed: ఎన్కౌంటర్లో అయిదుగురు నక్సల్స్ మృతిచెందారు. జార్ఖండ్‌లోని ఛాత్రాలో ఆ ఘటన జరిగింది. ఇద్దరు నక్సల్స్‌పై 25 లక్షల రివార్డు ఉంది. మరో ఇద్దరిపై 25 లక్షల రివార్డు ఉంది.
ఛాత్రా: జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్(Emcpimter) జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్(Naxals) మృతిచెందారు. ఛాత్రాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు నక్సల్స్‌పై రూ.25 లక్షల రివార్డు(Reward) ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు నక్సల్స్‌పై 5 లక్షల రివార్డు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు(Jharkhand Police) తెలిపారు. ఆ నక్సలైట్ల నుంచి ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
చత్తీస్‌ఘడ్‌లోని కంకేర్ జిల్లాలో ఆదివారం ముగ్గురు నక్సలైట్లను పోలీసులు పట్టుకున్నారు. ఆ జాబితాలో సుమన్ సింగ్ అంచల, సంజయ్ కుమార్ ఉసెండి, పరుశరాం ధనుగల్ ఉన్నారు. ఈ ముగ్గురిపై చాలా కేసులు ఉన్నట్లు అదనపు ఎస్పీ కోమన్ సిన్హా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

