5 రోజులుగా దొరుకని 8 మంది ట్రెక్కర్ల ఆచూకీ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కేదార్తాల్ ట్రెకింగ్‌కు వెళ్లి గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కేదార్తాల్ ట్రెకింగ్‌కు వెళ్లి గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారిలో ఏడుగురు ట్రెక్కర్లు, ఒక స్థానిక గైడ్ ఉన్నారు. అక్టోబర్ 27న గంగోత్రి నుంచి 13 మందితో కూడిన బృందం కేదార్తాల్ ట్రెక్కు వెళ్లారు.
భారీ మంచు కురువడం, హిమపాతాలు సంభవించడంతో వారు చిక్కుకుపోయారు. కచ్చి ధంగ్ సమీపంలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు. అయితే భోజ్ ఖడక్ ప్రాంతం వద్ద హిమపాతంతో రోడ్డు మూసుకుపోవడంతో మిగిలిన 8 మందిని చేరుకోవడం సాధ్యం కాలేదు. హెలికాప్టర్లతో గాలించినా ఆచూకీ లభించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

