రామ్‌లీలా ర్యాలీని సాయంత్రంలోగా ముగించాలి
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న ర్యాలీ నిర్వహించేందుకు విపక్ష ఇండియా కూటమికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ర్యాలీకి పలు కఠిన షరతులు విధించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న ర్యాలీ నిర్వహించేందుకు విపక్ష ఇండియా కూటమికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ర్యాలీకి పలు కఠిన షరతులు విధించారు. సాయంత్రం 5 గంటల లోగా సభను ముగించాలని, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయరాదంటూ ఢిల్లీ పోలీసులు ఆంక్షలు పెట్టారు.
ఓటును రక్షించండి, దేశాన్ని రక్షించండి నినాదంతో ఇండియా కూటమి నవంబర్ 1న భారీ ర్యాలీ నిర్వహించనుంది. సభకు హాజరైన వారు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి హింసకు దిగరాదని, పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని పోలీసులు తెలిపారు. 5 గంటల లోగా సభను ముగించాలని, అలా చేయకపోతే సభికులను పంపేస్తామని పోలీసులు తమ ఎన్వోసీలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

