భారత్‌కు 170 మెట్రిక్ టన్నుల వైద్య సామాగ్రి: డబ్ల్యూహెచ్ఓ
డబ్ల్యూహెచ్ఓ| కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. కరోనాపై పోరుకు అవసరమైన మందులను పంపిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ పశ్చిమాసియా రీజినల్ డైరెక్టర్ డా. పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 170 మెట్రిక్ టన్నుల అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, టెస్టింగ్ కిట్లు, హాస్పిటల్ బెడ్లు, పీపీఈ కిట్లు, సమీప దవాఖానల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరాలను పూడ్చడానికి ఇవి సహాయపడతాయని భావిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

