ఆదిపురుష్ కంటే తక్కువ బడ్జెట్
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 బడ్జెట్ విషయంలోనూతన ప్రత్యేకతను చాటుకున్నది. చాలా తక్కువ ఖర్చుతోనే జాబిల్లిపై ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 14: భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 బడ్జెట్ విషయంలోనూతన ప్రత్యేకతను చాటుకున్నది. చాలా తక్కువ ఖర్చుతోనే జాబిల్లిపై ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది. చంద్రయాన్-3 ప్రయోగానికి అయిన వ్యయం ఇటీవల విడుదల అయిన ఆదిపురుష్ సినిమా కంటే తక్కువ కావడం గమనార్హం.
ఆదిపురుష్ సినిమాను సుమారు రూ.700 కోట్లతో నిర్మించగా, రూ.615 కోట్ల బడ్జెట్తోనే చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టడం విశేషం. దీనిపై అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఇస్రోను కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. చంద్రయాన్-1 తక్కువ ఖర్చుతోనే రూపుదిద్దుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

