Commercial Pilot Licence | కమర్షియల్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటు పదేండ్లు
కమర్షియల్ పైలట్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటును 10 ఏండ్లకు పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: కమర్షియల్ పైలట్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ చెల్లుబాటును 10 ఏండ్లకు పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్-1937కు సవరణలు చేసింది. ఏవియేషన్ సెక్టార్లో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు సవరణలు చేసినట్టు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం ఐదేండ్ల కాల పరిమితి మాత్రమే ఉన్న ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ తాజా సవరణలతో పదేండ్ల పాటు చెల్లుబాటు కానున్నాయి. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ లైసెన్స్లలోనూ మార్పులు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

