కర్నాటకలో నాయకత్వ మార్పు ప్రచారాన్ని తోసిపుచ్చిన యడియూరప్ప

బెంగళూర్ : కర్నాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలను ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తోసిపుచ్చారు. ఏ ఒక్కరో ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఏదో జరుగుతోందని అర్ధం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతున్న వారికి దీటైన జవాబిచ్చి వెనక్కి పంపారని చెప్పుకొచ్చారు. కొవిడ్-19పై పోరాటమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కొవిడ్-19 కట్టడిపై మరింత శ్రద్థ కనబరచాలని అన్నారు. మరోవైపు మరో రెండేండ్లలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ యడియూరప్పే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక యడియూరప్ప నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు జూన్ 7న సమావేశానికి పిలుపు ఇవ్వడం కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

