Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Amritsar : ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ కరజ్ సింగ్ సోదరుడు తీరత్ సింగ్‌ను అమృత్‌సర్‌లో కాల్చి చంపారు. ఈ ఘటన చాతివిండి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గురుద్వారా వద్ద జరిగింది. ఆ దాడిలో అతని స్నేహితుడు రంజిత్ సింగ్ గాయపడ్డాడు.
అమృత్సర్: ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ కరజ్ సింగ్ సోదరుడు తీరత్ సింగ్‌ను కాల్చి చంపారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని చాతివిండి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గురుద్వారా వద్ద జరిగింది. ఆ దాడిలో అతని మిత్రుడు కూడా గాయపడ్డాడు. స్నేహితుడు రంజిత్ సింగ్‌తో కలిసి గురుద్వారా నుంచి ప్రార్థన చేసి బయటకు వస్తున్న సమయంలో తీరత్ సింగ్‌పై అటాక్ చేశారు. విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. తీరత్‌ను ఆస్పత్రి తీసుకెళ్లగా అతను మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
బుల్లెట్ గాయాలైన రంజిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు డీఎస్పీ యద్విందర్ సింగ్ తెలిపారు. అయితే గతంలో ఉన్న భూ వివాదం నేపథ్యంలో దాడి జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాజకీయ కక్ష్య ఏమీలేదన్నారు. నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ అరెస్టులు జరగలేదు. గ్రామంలోని ప్రత్యర్థి బృందం దాడి చేసి ఉంటుందని తీరత్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

