విగ్గు ధరించిన వరుడు.. పెళ్లికి నిరాకరించిన వధువు
లక్నో : వరుడు విగ్గు ధరించడంతో.. వివాహం పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. విగ్గు ధరించిన వరుడు నాకొద్దు అంటూ వధువు తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఎతవా జిల్లాలోని భర్తనా ఏరియాలో బుధవారం రాత్రి వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్ అనే యువకుడి వివాహం బుధవారం రాత్రి జరగాల్సి ఉండే. అయితే అజయ్ కుమార్ ముస్తాబై వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. వధువు కూడా పెళ్లి మండపానికి చేరుకున్నది. అజయ్ తన తలపాగాను క్షణానికి ఒకసారి సర్దుకుంటున్నాడు. దీంతో అనుమానం వచ్చి పెళ్లి కూతురు అతని తలను గమనించింది. అజయ్ విగ్గు ధరించినట్లు తెలుసుకుంది. క్షణాల్లోనే ఆమె స్పృహా తప్పి పడిపోయింది. స్పృహాలోకి వచ్చిన వధువు.. తనకు బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చేసేదేమీ లేక వరుడి కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

