Home
National
Bodies Likely To Be Infected With Covid Are Reaching West Bengal From Up Mamata Banerjee
యూపీ నుంచి కరోనా మృతదేహాలు నది ద్వారా బెంగాల్ చేరుతున్నాయి: మమత

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్‌లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్‌కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నారు. నది నీరు కలుషితమవుతున్నదని మమత తెలిపారు. ఈ నేపథ్యంలో నది నుండి మృతదేహాలను బయటకు తీసి చివరి కర్మలు నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

