భెల్ సోలార్ చార్జింగ్ స్టేషన్

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఎలక్ట్రానిక్ వాహనాల కోసం సౌరశక్తితో నడిచే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ-చండీగఢ్ హైవేలో కర్నా లేక్ రిసార్ట్ వద్ద తొలి అత్యాధునిక చార్జింగ్ స్టేషన్‌ను నెలకొల్పింది. ఈ స్టేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. భెల్ సీఎండీ నళిన్ సింఘాల్, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్ గోయిల్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవం జరిగినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ హైవేలో ప్రతీ 25-30 కిలోమీటర్లకు సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో పాటు ఇతర చార్జింగ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు భెల్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

