అభిమానులకు వార్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా భారత అభిమానులను ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో దిగిండంటే బౌలర్లకే కాదు, ఆటను చూసే అభిమానులకు కూడా ఊపిరి సలపనంత వేగంగా పరుగుల వరద పారిస్తుంటాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కరెంటు కంటే వేగవంతమైన కదలికలతో ఆకట్టుకుంటాడు.
అంతేగాక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. దాదాపు దశాబ్దానికిపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న వార్నర్‌కు భారత పండుగలపై మక్కువ పెరిగింది. అన్ని భారత పండుగలను వార్నర్ సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వార్నర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టులో తాను వినాయకుడి ముందు నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, ఈ పండుగ మీ అందరికీ సుఖసంతోషాలు తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తున్నా అని వార్నర్ పేర్కొన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

