Sunita Kejriwal: వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య
Sunita Kejriwal: తన భర్తకు మద్దతు ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ ఇవాళ ఓ వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేశారు. కేజ్రీవాల్‌ను ఆశీర్వదించాలని డ్రైవ్ చేపడుతున్నామని, 8297324624 వాట్సాప్ నెంబర్‌కు మీ దీవెనలు, ప్రార్థనలను మెసేజ్ చేయాలని, మీరు ఎటువంటి మెసేజ్ చేయాలనుకున్నా చేయవచ్చు అని సునితా కేజ్రీవాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఇవాళ కోరారు. ఈ నేపథ్యంలో ఓ వాట్సాప్ నెంబర్‌ను ఆమె షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ నేతకు మెసేజ్‌లు చేయాలని ఆ నెంబర్‌ను ఆమె వెల్లడించారు. కేజ్రీవాల్‌ను ఆశీర్వదించాలని డ్రైవ్ చేపడుతున్నామని, 8297324624 వాట్సాప్ నెంబర్‌కు మీ దీవెనలు, ప్రార్థనలను మెసేజ్ చేయాలని, మీరు ఎటువంటి మెసేజ్ చేయాలనుకున్నా చేయవచ్చు అని సునితా కేజ్రీవాల్ తెలిపారు. గురువారం కూడా సునితా కేజ్రీవాల్ ఓ వీడియో మెసేజ్‌ను చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఆ సందేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీని మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగించారు. ఇదే కేసులో ఆ పార్టీకి చెందిన నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

