Home
National
Around 40000 Trees Have Fallen And 16500 Huts Affected In The State Gujarat Cm Vijay Rupani
తీవ్రంగానే తౌటే తుఫాన్: గుజరాత్ సీఎం
Gujarat CM: తౌటే తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై తీవ్రంగానే ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు.

అహ్మదాబాద్: తౌటే తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై తీవ్రంగానే ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి రాష్ట్రంలోని తీర ప్రాంతం అంతా అతలాకుతలం అయ్యిందని ఆయన చెప్పారు. తుఫాన్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు సీఎం రూపానీ వెల్లడించారు.
తౌటే తుఫాన్ సృష్టించిన బీభత్సంవల్ల గత రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల వృక్షాలు నేల కూలాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. అదేవిధంగా సుమారుగా 16,500 గుడిసెలు కొట్టుకుపోయాయని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

