టీఆర్పీ కేసులో అర్ణబ్ నిందితుడు

ముంబై: గతేడాది సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు రెండో చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ అర్ణబ్ గోస్వామిని నిందితుడిగా పేర్కొన్నారు. టీవీ చానెళ్లలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లను (ప్రకటనలు) ఆకర్షించడానికి పలువురు కుంభకోణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Arnab
- National news
- TRP case
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

