అమోనియా లీకై ఏడుగురు మృతి
తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సముద్ర ఆహార యూనిట్లో అమోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళలు చనిపోయారు. 67 మందికి పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
- తమిళనాడులో ఘటన
చెన్నై : తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సముద్ర ఆహార యూనిట్లో అమోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళలు చనిపోయారు. 67 మందికి పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తిరువల్లూర్ జిల్లాలోని పెరియపాలెంకు దగ్గర్లో ఉన్న ఎస్టీ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్లోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను స్థానిక దవాఖానలకు తరలించాయి. అప్పటికే ఏడుగురు తీవ్ర అస్వస్థతతో చనిపోయారని కలెక్టర్ కవిత తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారిని స్టాన్లే మెడికల్ కాలేజీకి తరలించామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

