ఏఐతో వాతావరణ సంక్షోభం అధ్వానం
చాట్‌జీపీటీ, సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ (ఏఐ) వల్ల వాతావరణ సంక్షోభం మరింత దుర్భరమవుతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పాలిటిక్స్' జర్నల్‌లో వీరు రాసిన వ్యాసం ప్రకారం వాతావరణ మార్పులపై చర్యల విషయంలో ఏఐ, సోషల్ మీడియా, ఇతర టెక్ ప్రొడక్ట్స్, ప్లాట్‌ఫామ్స్ స్పందించకుండా ఉండటం కాని, సకారాత్మకంగా వ్యవహరించడం కాని చేస్తాయనే భావన ఉంది.
న్యూఢిల్లీ: చాట్‌జీపీటీ, సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ (ఏఐ) వల్ల వాతావరణ సంక్షోభం మరింత దుర్భరమవుతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పాలిటిక్స్’ జర్నల్‌లో వీరు రాసిన వ్యాసం ప్రకారం వాతావరణ మార్పులపై చర్యల విషయంలో ఏఐ, సోషల్ మీడియా, ఇతర టెక్ ప్రొడక్ట్స్, ప్లాట్‌ఫామ్స్ స్పందించకుండా ఉండటం కాని, సకారాత్మకంగా వ్యవహరించడం కాని చేస్తాయనే భావన ఉంది.
ఇవి సృజనాత్మకంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని, సమస్యలను పరిష్కరించగలిగే సత్తాను తగ్గిస్తాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇవి చాలా ముఖ్యం. అయితే ఈ ప్లాట్‌ఫామ్స్ మానవాళిని వేధిస్తున్న ప్రపంచ సమస్యల నుంచి మన దృష్టిని మళ్లిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అంతే కాకుండా అవి నైరాశ్య భావనలను పెంపొందిస్తాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

