The Kerala story | ఇది ఇంకో కేరళ స్టోరీ.. మసీదులో హిందువుల పెండ్లి
ఒకవైపు ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
- వీడియో షేర్ చేసిన ఏఆర్ రెహమాన్
- ‘ది కేరళ స్టోరీ’ నేపథ్యంలో ప్రాధాన్యం
The Kerala story | తిరువనంతపురం, మే 4: ఒకవైపు ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 2020లో కేరళలోని ఓ మసీదులో హిందువులైన శరత్, అంజు వివాహం హిందూ పూజారి చేతుల మీదుగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ‘ఇది ఇంకో కేరళ స్టోరీ’ అని ట్వీట్ చేశారు.
ఈ వీడియోను రెహమాన్ షేర్ చేస్తూ మానవత్వం పట్ల ప్రేమ బేషరతుగా, స్వస్థతతో ఉండాలని అని ట్వీట్ చేశారు. ది కేరళ స్టోరీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రెహమాన్ ట్వీట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

