రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి
రాయ్‌గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.

రాయ్‌గఢ్: మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు. భారీ వర్షాల కారణంగా మహడ్ తలైలో కొండ చరియలు విరిగిపడ్డాయని, దీనివల్ల ఐదురు మరణించారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు. 15 మందిని కొండ చరియల కింది నుంచి వెలికి తీశామన్నారు. సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. భారీ వర్షాలతో జిల్లాలో నాలుగు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయన్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

