Chimney collapses | ‘ఐరన్’ ఫ్యాక్టరీలో కూలిన పొగగొట్టం.. చిమ్నీ కింద చిక్కుకున్న 30 మంది కూలీలు..!
Chimney collapses | ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఆ సమయంలో పొగగొట్టం సమీపంలోనే పనిచేస్తున్న దాదాపు 30 మంది కూలీలు దాని కింది చిక్కుకున్నారు.
Chimney collapses : ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఆ సమయంలో పొగగొట్టం సమీపంలోనే పనిచేస్తున్న దాదాపు 30 మంది కూలీలు దాని కింది చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్ (Sargoan) పట్టణంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన ఒక కూలీని చిమ్నీ కింద నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Chhattisgarh: Silo structure of an iron factory in Sargaon, Mungeli collapsed reportedly trapping labourers. One injured labourer has been admitted to a hospital. Police and Administration are present at the spot. Rescue operation is underway. pic.twitter.com/UjaGix0twl
— ANI (@ANI) January 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

