జ్యువెనైల్ హోంలో 22 మంది పిల్లలకు కరోనా.. కొవిడ్ దవాఖానలో చికిత్స
22 మంది పిల్లలకు కరోనా | కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు.

లక్నో : కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు. వీరిని అధికారులు కొవిడ్ దవాఖానకు తరలించి చికిత్స అందుతున్నారు. జ్యువెనైల్ హోంలో ఓ బాలుడు కొద్ది రోజుల క్రితం కొవిడ్ లక్షణాలతో మృతి చెందాడు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు.. హోంలోని చిన్నారులకు, సిబ్బంది అందరికీ మే 7న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాకపోవడం ఊపిరిపీల్చుకున్నారు. వారంరోజుల తరువాత కొంతమంది చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో వైద్య సిబ్బంది మరోసారి హోంలోని 75 మందికి పరీక్షలు నిర్వహించింది. 22 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని వీవీఐటీ కొవిడ్ దవాఖాన తరలించి చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

