విడుదలైన టీచర్ ఎలిజిబిలిటీ
టెస్ట్ ఫలితాలు
పేపర్-1లో 49, పేపర్-2లో 28 శాతం ఉత్తీర్ణత
భువనగిరి అర్బన్ జూలై 1: టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో ఉత్తమ ఫలితాలు సాధించారు.