అందమైన అమ్మాయి ఎలా ఉంటుంది? అచ్చంగా బార్బీ బొమ్మలా. అందానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నిర్వచనాలైన.. తమన్నా, నయనతార, శ్రుతి హాసన్, సమంత తదితరులు..
బార్బీ భామల్లా మారిపోతే.. కనువిందే! @ జే ప్రింట్స్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిస్ట్ ఈ బొమ్మలకు ప్రాణం పోసి.. ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
‘వెండితెర భామలంతా బార్బీ డ్రీమ్హౌస్లో కలుసుకుంటే ఎలా ఉంటుందంటే.. ఇలా ఉంటుంది’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. ఈ బొమ్మ భలేగా వైరల్ అవుతున్నది.