Kinesio Tape | కండరాల గాయాల నుంచి కాపాడే పట్టీ.. దీన్ని వేసుకుంటే నొప్పి ఇట్టే తగ్గుతుందట!
ఈమధ్యే ప్రియాంక చోప్రా ఓ మిర్రర్ సెల్ఫీ షేర్ చేసింది. జాగ్రత్తగా గమనిస్తే.. అందులో ఆమె మోకాళ్ల వెనకాల కొన్ని పట్టీలు కనిపిస్తాయి. దీన్నే ‘కనిసియో టేప్' అంటారు. కండర సంబంధమైన గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ పట్టీ. కొత్త గాయాలు కాకుండా అడ్డుకుంటుంది. కండరాలు, కీళ్లకు మద్దతు అందిస్తూ.. నొప్పిని నివారించే శక్తి దీనికి ఉంది. ఈ పట్టీని కాటన్‌తో తయారు చేస్తారు. ప్రమాదాలు, గాయాల నుంచి వేగంగా కోలుకునేలా సహకరిస్తుంది.
ఈమధ్యే ప్రియాంక చోప్రా ఓ మిర్రర్ సెల్ఫీ షేర్ చేసింది. జాగ్రత్తగా గమనిస్తే.. అందులో ఆమె మోకాళ్ల వెనకాల కొన్ని పట్టీలు కనిపిస్తాయి. దీన్నే ‘కనిసియో టేప్ ( Kinesio Tape }’ అంటారు. కండర సంబంధమైన గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ పట్టీ. కొత్త గాయాలు కాకుండా అడ్డుకుంటుంది. కండరాలు, కీళ్లకు మద్దతు అందిస్తూ.. నొప్పిని నివారించే శక్తి దీనికి ఉంది. ఈ పట్టీని కాటన్‌తో తయారు చేస్తారు. ప్రమాదాలు, గాయాల నుంచి వేగంగా కోలుకునేలా సహకరిస్తుంది.
రక్తప్రసరణ సజావుగా సాగడానికి ఉపకరిస్తుంది. వీటిని ఒలింపిక్స్‌లాంటి ప్రత్యేక సందర్భాల్లో క్రీడాకారులు వాడతారు. నొప్పి, గాయం, వాపు ఉన్నచోట ఈ పట్టీని అతికిస్తే సరిపోతుంది. తొలగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పట్టీ ఎన్నిరోజులు వేసుకోవాలి అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఒకటిరెండు రోజులకు మించి వాడటమూ మంచిదికాదు. అలర్జీ, చర్మ సమస్యలు ఉన్నవారు దూరం పెట్టాలి. అలా అని ఈ పద్ధతి వైద్యానికి ప్రత్యామ్నాయమూ కాదు. నిపుణులను సంప్రదించాల్సిందే. చికిత్స తీసుకోవాల్సిందే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

