HomeLifestyleA Unique Tanjore Painting Of Princess In Antique Finish
చిత్తరాల తోటలో..
బ్యాక్‌గ్రౌండ్‌లో తంజావూరు పెయింటింగ్స్‌తో.. యాంటిక్ సోఫా మీద యువరాణిలా కూర్చున్న ఈ మాడల్.. పాతకొత్తల మేలు కలయికలా అనిపిస్తున్నది కదూ? తన డ్రెస్‌లో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.