Home
Karimnagar
Women Home Guard Umadevi Selected For Pratibha Commendation Award Veenavanka Si Tirupati Congratulates Her
Women Home Guard | మహిళా హోంగార్డు ఉమాదేవికి ప్రతిభా ప్రశంసాపత్రంకు ఎంపిక.. అభినందించిన వీణవంక ఎస్సై తిరుపతి
వీణవంక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు ఉమాదేవి ఎంపికైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించి మెరుగైన సేవలు అందించే ఉద్యోగులకు అందజేసే ప్రతిభా ప్రశంసాపత్రంనకు కాగా కరీంనగర్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉమాదేవికి ప్రతిభా ప్రశంసాపత్రం అందజేశారు.
Women Home Guard | వీణవంక, ఆగస్టు 15 : వీణవంక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు ఉమాదేవి ఎంపికైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించి మెరుగైన సేవలు అందించే ఉద్యోగులకు అందజేసే ప్రతిభా ప్రశంసాపత్రంనకు కాగా కరీంనగర్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉమాదేవికి ప్రతిభా ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఆవుల తిరుపతి, ఏఎస్సై వెంకట్‌రెడ్డితో పాటు సిబ్బంది ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ విధులల్లో ఉత్తమ సేవలు అందించాలని, అప్పడే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, కొమురయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

