యువతిని చంపి.. తాను చనిపోయినట్టు నమ్మించి
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ యువతి తన ప్రేమికుడి సాయంతో టీవీ సీరియల్లోని ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని మరో యువతిని హత్య చేసింది.
నోయిడా, డిసెంబర్ 2: గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ యువతి తన ప్రేమికుడి సాయంతో టీవీ సీరియల్లోని ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని మరో యువతిని హత్య చేసింది. ముఖంపై యాసిడ్, వేడి నూనె పోసి బాధితురాలి ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేలా చేసి.. తానే చనిపోయినట్టు బంధువులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుల వాళ్ల నుంచి తప్పించుకొనేందుకు నిందితురాలు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. తన శరీర నిర్మాణం మాదిరిగానే ఉండే బాధితురాలితో ముందుగా స్నేహం చేసి, ఆ తర్వాత హత్య చేసేందుకు నిందితురాలు తమ ప్రేమికుడి సాయం తీసుకొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

