ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్

బీజింగ్: ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య మాడ్యులర్ స్మాల్ రియాక్టర్ ‘లింగ్లాంగ్ వన్’ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. హైనాన్ ప్రావిన్స్‌లోని చాంగ్జియాంగ్ అణువిద్యుత్తు కేంద్రంలో ఈ రియాక్టర్ పనులు ప్రారంభమైనట్టు చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ (సీఎన్ఎన్‌సీ) మంగళవారం తెలిపింది. 1,25,000 కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ‘లింగ్లాంగ్ వన్’కు ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- linglong one
- reactor
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

